మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు అశ్వాపురం మండలం లోని రామచంద్రాపురం గ్రామపంచాయతీలో జరుగుతున్న పల్లె అభివృద్ధి పనులను సందర్శించిన స్పెషల్ ఆఫీసర్ వరదా రెడ్డి. ఇందులో భాగంగా డంపింగ్ షెడ్, పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటిక, నర్సరీ, పార్కును,సందర్శించిన స్పెషల్ ఆఫీసర్ వరద రెడ్డి, సర్పంచ్ కాక అశోక్, కార్యదర్శి దీపక్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: