మన్యంటీవీ, అశ్వారావుపేట:
మండల పరిదిలోని అశ్వారావుపేట మేజర్ పంచాయితీ నందు సర్పంచ్ అట్టం రమ్య అద్వర్యం లో పారిశుధ్య పనులు ముమ్మరం చేసారు. పంచాయితీ నందు ప్రతి వీధి కి బ్లీచింగ్ చల్లించి, శానిటైసింగ్ చేయించడం జరిగింది. అదేవిదంగా నర్సరీ మొక్కలు పెంపకం, స్మశానవాటిక పనులు పరిశీలించి కలుపు మరియు చెత్తను తొలిగించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ మరియు ఈఓ, పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: