CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వరంగల్ టూర్ లో సి యం కేసీఆర్ కామెంట్స్ :

Share it:

 


మన్యం మనుగడ డెస్క్:

👉 అధునాతనసాంకేతిక పరిజ్ఞానం తో కూడిన కలెక్టర్ భవనం ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందం వ్యక్తం చేశారు సి యం కేసీఆర్ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

👉పరిపాలన విభాగం లో పనులు తొందరగా జరగాలని అడ్మినిస్ట్రేషన్ బాగుండాలని జరుగుతున్నాయని తెలిపారు.

👉వరంగల్ ,హన్మకొండ జిల్లాలను ఏర్పాటు చేస్తూ అనుమతులు రెండు మూడు రోజుల్లో ఇవ్వబోతున్న సి యం కేసీఆర్ తెలిపారు.

👉జిల్లా లో వెటర్నరీ యునివర్సిటీ ఏర్పాటు కోసం కృషి

👉రెండోవ రాజదాని గా వరంగల్ ను అభివృద్ధి చేస్తాం.

👉జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు కోసం మరో 2 ఎకరాల్లో భవన నిర్మాణం చేయాలని చీఫ్ సేకరెట్రి కి వినతి.

👉రెవెన్యూ ప్రక్షాళనకు కృషి ధరణి ద్వారా తొందరగా రైతు సమస్యలు..

👉రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల కేసులు పరిష్కారం అవుతున్నాయి.

👉వరంగల్ నగరం వైద్య,విద్య,విజ్ఞాన రంగంలో ముందుండాలి కోరారు.

👉కెనెడా లో ఉన్న మాదిరిగా వరంగల్ ను తీర్చిదిద్దాలి.

👉 మాత ,శిశు సంక్షేమశాఖ ద్వారా ప్రసవ సమయం లో మృతుల శాతం చాలా వరకు తగ్గించమని, అలాగే ప్రతి తాలూకా సెంటర్ లో మాత శిశు సంక్షేమ పథకం ద్వారా వైద్యం అందించాలి.

👉యం జి యం , ఐ హాస్పటల్,సెంట్రల్ జైలు, మొత్తం స్థలాన్ని , వైద్య విభాగం లో ఉన్న అన్ని రకాల సేవలు హబ్ గా అందుబాటు లో ఉండాలి.

👉డెంటల్ హాస్పటల్ ఏర్పాటు కృషి.

👉 మమునుర్ లో airport ఏర్పాటు చేయబోతున్నాం.

👉వరంగల్ లో మంచి నీటి సమస్య లేదు.

👉హైదరాబాద్ తర్వాత వరంగల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగేలా చూస్తాం.

👉ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వైద్యసేవలు అందించాలని కృషి.

👉వరంగల్ లో 200 ఎకరాల్లో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలి.

👉చైనా లో 28 గంటల్లో 10 అంతస్థుల బిల్డింగ్ కట్టారు.మీరు ఎన్ని రోజుల్లో కడతారు అని ప్రశ్నించారు..

👉18 నెలలో ఆసుపత్రి పూర్తి చేయాలని కోరారు...

Share it:

POLITICS

Post A Comment: