మన్యం మనుగడ, భద్రాచలం టౌన్:
పృథ్వి ఆర్మీ హెల్ప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రక్తదానం భద్రాచలం లోని దేవరాజ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న sk షహీదా, అనే పేషెంట్ కు ఎమర్జెన్సీగా O+పాజిటివ్ బ్లడ్ అత్యవసరం అవ్వగా, విషయం తెలుసుకుని వెంటనే స్పందించిన పృథ్వి ఆర్మీ హెల్ప్ ఆర్గనైజేషన్ ముఖ్య సభ్యుడు రాధారపు వజీర్ (లక్ష్మి పురం ), ఆర్గనైజేషన్ సభ్యుడైన సింగం వెంకటరెడ్డి తో తో O+పాజిటివ్, బ్లడ్ ఇప్పించడం జరిగింది. వెంటనే స్పందించి బ్లడ్ ఏర్పాటుచేసిన రాధారపు వాజీర్ కి, అడిగిన వెంటనే ముఖ్యమైన పనులు ఉన్నా వదులుకుని వచ్చి బ్లడ్ ఇచ్చిన బ్రదర్ వెంకటరెడ్డి కి, పృథ్వి ఆర్మీ హెల్ప్ ఆర్గనైజేషన్ కి పెషేంట్ కుటుంబ సభ్యులు ధన్యవాదములు తెలిపారు.కుమ్మరి కుంట సాంబశివరావు, కన్వీనర్ పృథ్వి ఆర్మీ హెల్ప్ ఆర్గనైజేషన్.
Post A Comment: