CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన మినీ గురుకుల విద్యాలయంలో ప్రవేశాలు.

Share it:


    మన్యం టీవీ వాజేడు.                        ములుగు జిల్లా వాజేడు మండలం జంగాలపల్లి మినీ గురుకులం లో 2021-2022 గల విద్య సంవత్సరానికి గాను వివిద తరగతుల లో ప్రవేశాలు కోరడమైనది ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.                        1,వ తరగతి లో 30 సీట్లు.                     2 ,వ తరగతిలో 1  సీట్లు                      3 వ తరగతి లో3 సీట్లు.                      4 వ తరగతి లో  2 సీట్లు. ఉన్నాయి.               ఒకటవ తరగతి లో జాయినింగ్ అయ్యేవారు ఆధార్ కార్డు రెండు పాస్ ఫోటోలు మరియు   2,3,4, తరగతికి గాను    ఆధార్ కార్డు రెండు పాస్ ఫోటోలు స్టడీ కండక్ట్ ,  పి టీ సి , సర్టిఫికెట్స్ జతపరచాలి గిరిజన బాలికలు మాత్రమే అర్హులుగా తెలియజేస్తున్నాం అర్హులైన గిరిజన బాలికలు     11/06/2021నుండి  06/07/2021 వరకు నేరుగా పాఠశాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా జంగాలపల్లి మినీ గురుకులం ప్రధానోపాధ్యాయురాలు  పి. రోహిణి.గారు  ఒక ప్రకటనలో తెలియజేశారు వివరాల కొరకు సంప్రదించవలసిన నంబర్లు                 8008854851 కోరడమైనది

Share it:

TELANGANA

Post A Comment: