మన్యం టీవీ వాజేడు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో పిడుగు పడి పది గొర్రెలు మృతి చెందాయి.

*we won't spam you
Post A Comment: