మన్యం టీవీ, భూర్గంపాడ్:
బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పోతిరెడ్డి గోవింద రెడ్డి తండ్రి పోతిరెడ్డి చిన్నకోటి రెడ్డి మరియు అదే గ్రామానికి చెందిన కొనకంచి శ్రీనివాసరావు ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఈరోజు వారి నివాసాలకి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాల వేసి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పినపాక మాజీ శాసనసభ్యులు పాయం.
ఈ కార్యక్రమంలో భద్రాచలం నియెజకవర్గ ఇంచార్జి తెల్లం వెంకట్రావు గారు,డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య గారు,బూర్గంపహాడ్ జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత గారు,PACS చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు ,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి గారు,టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ గారు,స్థానిక సర్పంచ్ సోంపాక నాగమణి ,ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు,మాజీ PACS చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ,మాజీ ఎంపీపీ కైపు రొసిరెడ్డి ,మాజీ సర్పంచ్ గద్దల ప్రకాష్ ,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ ,మండల టిఆర్ఎస్ నాయకులు కామిరెడ్డి రామకొండా రెడ్డి ,నల్లమోతు జానకి రామయ్య ,స్థానిక వార్డుసభ్యులు పాలం దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: