CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భట్టి జన్మదిన వేడుకలు

Share it:

 


మన్యం టీవీ, పినపాక:

పినపాక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏడూళ్ల బయ్యారం X- రోడ్ కార్యాలయంలో తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క జన్మదిన కార్యక్రమాన్ని కేక్ కట్ చేసి ఘనంగా సెలెబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ కు మాస్కు లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం , జిల్లా నాయకులు బోడ. రమేష్ , మండల ఉపాధ్యక్షులు కొంబత్తిని శ్రీనివాస్ , మండల కమిటీ సభ్యులు జక్క వెంకటేశ్వర్లు, పూనెం వెంకటేష్, మైనారిటీ నాయకులు మధార్ సాహెబ్ , తోకల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: