CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత- జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బూర్గంపాడు తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో మరియు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,తహశీల్దార్ బి.భగవాన్ రెడ్డి,ఎంపీడీవో వివేక్ రామ్, బూర్గంపాడు ఎస్ ఐ జితేందర్..

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు సర్పంచ్ సిరిపురపు స్వప్న, బూర్గంపాడు పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు గోనెల నాని,మాజీ జడ్పీటీసీ భూపల్లి నరసింహారావు,గాదె నర్సిరెడ్డి,చెన్నం రవి,

ఆర్ఐ అక్బర్ బాబు,ఏఈ వెంకటేశ్వర్లు,తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది,మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: