CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీ గోడు పాటించుకోరా..

Share it:

 



మన్యం టివి దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలోని పైడిగూడెం గ్రామాల్లో   ఫారెస్టు ,ఆదివాసీ గిరిజనులు  పై దాడి చేయడం జరిగింది ఈ గ్రామంలో ఫారెస్టు అధికారులు ట్రెంచ్ పనులు నిమిత్తం జె సి బి లతో పోడు భూములు దగ్గరికి వెళ్లి పనులు చేస్తుండగా ఆదివాసీ మహిళ పై ఫారెస్ట్ అధికారులు దాడి చేశారు .అలానే పోలీస్ స్టేషన్ కి తరలించారు.. స్థానిక నాయకులు కానీ 3 నెలలు గా ఎంత జరుగుతున్న ఏ అధికారులు మా గోడు పాటిచుకోరు అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేశారు ..గిరిజన అధికారి పి ఓ గౌతమ్ ఎన్ని సార్లు తన దృష్టికి తీసుకెలేనా ఎంత వరకు మా గ్రామానికి రాలేదని చెప్పారు ..గత రెండు నెలల క్రిందట స్వయానా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పైడిగూడెం గ్రామాల్లో  ఆదివాసీ పోడు భూముల జోలికి వెళ్లొద్దని చెపిన్న ఈ అధికారులు తీరు మారడం లేదు ..ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కట్టం క్రిష్ణ గ్రామస్థులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: