మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా పీకే ఓసి 2 కార్మికులు మరియు *సోషల్ సర్వీస్ ఫర్ హంగ్రీ లీవ్స్* మరియు డోజర్ సెక్షన్ కార్మికులు తారల శంకరయ్య ఫోర్ మెన్,బిట్టి రాజేందర్,పి అనిల్ కుమార్ లింగ ప్రసాద్,ఎల్లారావు, కె.వి.రమణ,సందీప్,పి.సత్యనారాయణ వారి ఆర్థిక సహకారంతో మణుగూరు మండల పరిధిలోని కొండాయి గూడెం,అయోధ్య నగర్ లో కరోనా వైరస్ సోకి హోమ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతూ ఉన్న కుటుంబాలకు సింగరేణి సేవా సమితి సభ్యులు గుండాల ఉపేందర్,సయ్యద్ నాసర్ పాషా ల ద్వారా బియ్యం నిత్యవసర వస్తువులు అందజేశారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో లింగాల. నవీన్,చటర్జీ,డేగల.సంపత్ కుమార్,శశికుమార్,నాగరాజు,సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: