మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారికి ఇరువైపులా కాలువలు పూడిక తీయక 40 సంవత్సరాలు కావస్తోంది.పరిస్థితి తెలుసుకోకుండా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. కాలువలు ఎలా పుడుకు పోయాయో చూడండి.గత సంవత్సరం కురిసిన వర్షాలకు వరద నీరు పొకా రోడ్లపైకి వచ్చి రోడ్లు జలమయం అయ్యాయి. వర్షాలు మొదలవుతున్న నేపధ్యంలో ముందస్తు చర్యలు లో భాగంగా రూ.20 లక్షల రూపాయల తో విప్ రేగా కాంతారావు డ్రైనేజీ పనులను ప్రారంభించారు. మున్సిపాలిటీ అధికారులు నిర్విరామంగా శ్రమించి పనులను పూర్తి చేస్తున్నారు.
Post A Comment: