మన్యం మనుగడ, అశ్వాపురం:
ప్రభుత్వ విప్ పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఈ రోజు అశ్వాపురం మండల పరిధిలోని వెంకటాపురం, తుమ్మలచెరువు,సీతరామపురం,గ్రామపంచాయితీల్లో జరిగే పల్లెప్రగతి,డంపింగ్ యార్డ్,స్మశానవాటిక నిర్మాణ పనులను మరియు నర్సరీలను పరిశీలించిన ఎంపీపీ ముత్తినేని సుజాత.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,సర్పంచులు బండ్ల సంధ్యారాణి,మడకం సాదు,చేప ఉమాదేవి,ఎంపీటీసీ తాటి పూజిత,కార్యదర్షులు దినేస్ కుమార్,ఉపేందర్,వేణుప్రియ,ఉపసర్పంచులు అంకుస్ అలీ,కందుల వెంకన్న,వార్డ్ మెంబర్ తాటి నాగరాజు,తెరాస యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,తాటి వెంకటేశ్వర్లు,బండ్ల కాంతారావు,కోండృ రాజు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: