CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అల్లిగూడెం పంచాయితీ లో ముమ్మరంగా పారిశుధ్య పనులు నిర్వహణ

Share it:

 




 మన్యంటీవీ, అశ్వారావుపేట:

పాత అల్లిగూడెం గ్రామ పంచాయితీలో సర్పంచ్ కృష్ణవేణి అద్వర్యం లో పంచాయితీ లో పారిశుధ్య పనులు నిర్వహించారు. ముందుగా పాఠశాలలో టీచర్స్ పర్యవేక్షణలో పాఠశాల పరిసర బాగాలో బ్లీచింగ్ చల్లించడం జరిగింది. తదుపరి పల్లె పకృతి వనం లో పాదులు చెయ్యడం, కలుపు తియ్యడం అవెన్యూ ప్లాంటేషన్ మొక్కల దగ్గర శుభ్రం చెయ్యడం జరిగింది.

Share it:

TECHNOLOGY

TELANGANA

Post A Comment: