CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గుర్తు తెలియని వ్యక్తి బైక్ దొంగలించారు

Share it:

 


మన్యం మనుగడ,కరకగూడెం:

కరకగూడెం మండల పరిధిలోని   కరకగూడెం బ్యాంక్ మేనేజర్ బైక్ ని రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తి దొంగలించారు.బైక్ మోడల్ పల్సర్ 150 cc ( *TS 28 E 0876* ) ..  Colour Black కనబడినయెడల కరకగూడెం పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటన లో కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: