CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం

Share it:

  గుండాల ( మన్యం టీవీ) ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మండలంలో నిర్వహించారు. గుండాల మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో సీఐ శ్రీనివాస్, తాసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీపతి , ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ కృష్ణారావు, గుండాల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ మానాల ఉపేందర్, జాతీయ జెండాను ఆవిష్కరించారు. వీరితో పాటు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ ప్రవీణ్ రాజ్ , తాసిల్దార్ కార్యాలయంలో. ఆర్ ఐ లు నాగేశ్వరరావు, జోగయ్య వీఆర్వోలు. నాగేశ్వరరావు, రమేష్ , వెంకటేశ్వర్లు, వీఆర్ఏలు. లక్ష్మణ్, సారయ్య , శివాజీ ,తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: