మన్యం మనుగడ, అశ్వాపురం:
అశ్వాపురం మండలం మొండి కుంటలో ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి కుమారుడు జగదీశ్వర్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కొల్లు మల్లారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు.
Post A Comment: