మన్యం టీవీ కొత్తగూడెం:-
గురువారం నాడు కొత్తగూడెం నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన భూక్యా రాంబాబుకి శాలువా కప్పి, బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ నూతన మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లు కు శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రైతులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా తెలిపారు.
Post A Comment: