మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం
తిమ్మంపేట గ్రామంలో బీజేపీ కార్యకర్త గాదే సత్యనారాయణ కరోన కారణంగా మృతి చెందగా వారి కుటుంబ సబ్యులకు రాష్ట్ర గిరిజన మోర్చ్ నాయకులు భూక్య రాజునాయక్,మాజీ మండల అధ్యక్షుడు చిల్కమర్రి శ్రీనివాస్, మృతి చెందిన గాదె సత్యనారాయణ కుటుంబ సభ్యులకు పది వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కార్యకర్తలు జిల్లా నాయకులు సీరికొండ బలరాం అనిల్, పల్నాటి సతీష్, దంతనపల్లి నరేందర్, వల్లిపల్లి బాలమురళి,రావుల జానకీ రావు, చిల్కమర్రి పుల్లయ్య, నర్సింహరావు,బట్ట దామోదర్, మునిగల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: