CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిత్యవసర సరుకుల పంపిణీ

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం: ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు ఏటూరు నాగారం మండల లోని తాళ్ల గడ్డ లో నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్స వడ్ల వెంకన్న, మండల అధ్యక్షులు చిట మట రఘు, స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి,జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎండి అయ్యుబ్ ఖాన్, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, ఎంపిటిసి గుడ్ల శ్రీలత దేవేందర్, టౌన్ అధ్యక్షులు టీ. నరేందర్, సులేమాన్, గడ్డం మహేష్, తదితరులుపాల్గొన్నారు.

Share it:

Post A Comment: