మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్తినేని శ్రీనివాసరావు (వాసు) పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన మండల టిఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్తినేని సుజాత, పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, జిల్లా మండల కో ఆప్షన్ సభ్యులు ఎం డి షరిపుద్దీన్, ఎస్ కె ఖదీర్, మాజీ ఎంపీపీ ఉసా అనిల్, చిలక వెంకట్రామయ్యా, ఎంపీటీసీ ఏనిక రవి, జగ్గారం ఉప సర్పంచ్ ఆవుల వెంకటేశ్వర్లు, యువజన నాయకులు లంకెల రమేష్, వల్లబోజు మురళి, మందా హుస్సేన్, ఈసంపల్లి పున్నారావు, తాటి వెంకటేశ్వర్లు, మంగళగిరి రామకృష్ణ, అనిల్, రఘు, పృద్వి, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: