మన్యం టీవీ ఏటూరు నాగారం ములుగు జిల్లా పరిషత్తు కో-ఆప్షన్ మెంబర్
రియాజ్ మీర్జా తండ్రి మరణించగా వారి స్వగృహంలో భౌతిక కాయనికి ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ సందర్శించి పులామాల వేసి నివాళులర్పించారు.
కుటుంబసభ్యులను ఓదార్చారు. దైర్యంగా ఉండాలి అని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
వీరి వెంట జిల్లా నాయకులు పోరిక గోవింద్ నాయక్,గండ్రకోట సుదీర్ యాదవ్,గొర్రె సమ్మయ్య, తదితరులు ఉన్నారు.
Post A Comment: