మన్యం టీవీ కొత్తగూడెం:-
లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డులో కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ గా భూక్య రాంబాబు, వైస్ చైర్మన్ గా వాజా రాజు మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి హాజరై, అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు దళారీల నుండి కాపాడడం కోసమే రైతు మార్కెట్ ను ఏర్పాటు చేసిందని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని, వనమా ను నమ్ముకున్న వారికి ఎటువంటి అన్యాయం జరగదని, ఎప్పటికైనా పదవులు లభిస్తాయి అని అన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు,జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, లక్ష్మీదేవి పల్లి ఎంపిపి భూక్యా సోనా, చుంచుపల్లి ఎంపిపి బాదావత్ శాంతి, సుజాతనగర్ ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, పాల్వంచ సొసైటీ వైస్ చైర్మన్ కనకేష్, దిశా కమిటీ సభ్యులు పరంజ్యోతి రావు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు భాగం మోహన్ రావు, ఎంపీటీసీ లు, కో ఆప్షన్సభ్యులు జక్కుల సుందర్, అరిఫ్ ఖాన్, సర్పంచులు, డైరెక్టర్లు, టిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోట్టి వెంకటేశ్వర్లు, ఉమర్, బాగం మహేశ్వర రావు, అన్వర్ పాషా, బోడ గణేష్, మరియు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: