CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

ఐసోలేషన్ సెంటర్ ప్రారంభం.

Share it:

 


 మన్యం టీవీ వాజేడు. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో ఐ టి ఐ కాలేజీ ను ఐసోలేషన్ సెంటర్ గా ప్రారంభించారు ఈ సెంటర్లో 30 బెడ్స్ ఉండేవిధంగా ఏర్పాటు చేశారు కోవిడ్ 19తో సివిరల్ గా ఉన్నటువంటి పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసేవిధంగా ఈ ఐసోలేషన్ ను ఏర్పాటుచేసేరూ ఈ కార్యక్రమానికి యం .అర్. ఓ.అల్లం.రాజ్ కుమార్ యమ ఆర్ ఐ. మురళికృష్ణ . హెచ్ ఇ .ఓ.వేణుగోపాల్ తదితరులు పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: