CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జిమ్మిడి నర్సింహారావుకుటుంబానికి వితరణ

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గుడెం గ్రామంలో జిమ్మిడి నర్సింహారావు గుడిసె వరణుడి దాటికి కూలిపోయింది. కటిక పేదరికంతో బాధపడుతున్న వారి పరిస్థితి తెలుసుకున్న పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాధం వెంటనే స్పందించి వారి కుటుంబానికి 25 కేజీ రైస్ బ్యాగ్, వెయ్యి రూపాయల బట్టలు సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బోడ రమేష్, మండల ఉపాధ్యక్షులు కొంబర్తి శ్రీను, మండల నాయకులు పూనెం వెంకటేష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: