CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Share it:

 


👉తహసీల్దార్ బాబ్జి ప్రసాద్

మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం లో కలెక్టర్ ఆదేశాల మేరకు మంగపేట తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో, విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ లతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వర్షాకాలంలో రాబోయే గోదావరి వరదలు, ముంపు ప్రాంతాలలో తీసుకోబోయే జాగ్రత్తలు, చర్యలు గురించి చర్చించడం జరిగింది. ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం  దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి సిద్దంగా ఉండాలని ఈ సందర్బంగా సూచనలు చేయడం జరిగింది. ఈ సమావేశంలో తహసీల్దార్ బాబ్జి ప్రసాద్, మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ, ఎస్ ఐ, ఆర్ ఐ, పంచాయతీ కార్యదర్శులు,వి ఆర్వో లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: