CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్నపురెడ్డిపల్లి మండల వ్యాప్తంగా హరితహారం పనులు

Share it:

 


👉 తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలలో ముమ్మరంగా సాగుతున్న హరితహారం పనులు...


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:; మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు త్వరలో ప్రారంభం కానున్న, ప్రతి గ్రామపంచాయతీలో పదివేల మొక్కలు ప్లాంటింగ్ లక్ష్యంతో నిర్ణయించిన, హరితహారం కార్యక్రమంకు, అన్నపురెడ్డిపల్లి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అవెన్యూ ప్లాంటేషన్ కొరకు, ఉపాధి హామీ పథకం ద్వారా మండల అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు. కూలీలతో బిటి రోడ్లు, సిసి రోడ్లు, ఇంటర్నల్ రోడ్లుకు ఇరువైపుల బుష్ క్లియరెన్స్, ఫిట్టింగ్ పనులను వేగవంతంగా చేపిస్తున్నారు.

Share it:

Post A Comment: