CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీ గూడెలలో హెల్త్ క్యాంప్ నిర్వహించిన వైద్య అధికారిణి-ప్రియాంక

Share it:

 


మన్యం మీడియా ,అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి-ప్రియాంక ఆధ్వర్యంలో, భీమునిగూడెం గ్రామ పంచాయతీలోని గిరిజన గూడేలైనా భీమునిగూడెం,కొండాయిగూడెం గ్రామాలలో కోవిడ్-19 ఇంటింటి సర్వే చేసి, హెల్త్ క్యాంప్ నిర్వహించారు. సర్వేలో భాగంగా 261 ఇళ్లను సందర్శించి, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కోవిడ్-19 లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన 17 మందికి , ఐసోలేషన్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ , ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ,తప్పని పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్ళవద్దని, గ్రామస్తులకు సూచనలు చేశారు. ఈ హెల్త్ క్యాంప్ కార్యక్రమంలో భీముని గూడెం గ్రామపంచాయతీ సర్పంచ్-మడకం పోతమ్మ , డిపిఎంఓ-ఐ వెంకటేశ్వరరావు , హెచ్వి-శారా రాణి , హెచ్ఏ (ఎఎన్ఎం)-ప్రేమ లత , ఆశాలు-పద్మ , రాధా , తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: