మన్యం మనుగడ, భద్రాచలం టౌన్:
రాహుల్ గాంధీ జన్మదినం సందర్బంగా భద్రాచలం శాసనసభ్యులు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం వీరయ్య ఆదేశానుసారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెెేళ్ళ నరేష్. ఆధ్వర్యంలో శనివారం వృద్ధాశ్రమం లొ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో బంధం శ్రీనివాస్‌గౌడ్ ,రేపాక పూర్ణచందర్రావు, దొడ్డొపట్ల సత్యలింగం, రాగం సుధాకర్, సరెెేళ వెంకటేష్ ,కొత్త మహేష్ బంటి, వంశీ ,శ్యాము ,సాయి ,షరీఫ్ తదితరులు పాల్గొన్నారు,
Post A Comment: