CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా ఎమ్మెల్యే మెచ్చా పుట్టినరోజు వేడుక నిర్వహణ

Share it:

 




 మన్యంటీవీ, అశ్వారావుపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

వినాయకపురంలో అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మొచ్చా నాగేశ్వరావు పుట్టినరోజు సందర్బంగా వినాయకపురం గ్రామ పంచాయతీ లో తెరాస సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరావు అద్వర్యం లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

 ఈ కార్యక్రమం లో తెరాస పార్టీ ప్రెసిడెంట్ ఉప్పాల మురళి, సింగిల్ విండో డైరెక్టర్ వీర్నాల హరిప్రసాద్, మారుతీ వసంతరావు, లోకం సాంబాశివరావు, ఉప్పాల నాగు, అచ్చే నాగేంద్రరావు, జల్లిపల్లి విస్సు, ఉప్పాల సుదర్శనరావు, రామినేని సురేష్, వీర్నాల బ్రహ్మయ, బేతి రాజశేఖర్, తుతుకు వెంకటేశ్వరావు, జల్లిపల్లి సత్యనారాయణ, రాజు, పిచ్చుకలా రామారావు, బిర్రం సతీష్. ముతే భాస్కరావు, గుమళ్ళ శ్రీను, జక్కుల జగదీశ్వరావు, జక్కుల అబుల్లు, ఉప్పాల తాతరావు సింగల దేవి దుర్గారావు, గాంధీ రమేష్, సురేష్, నరేష్, వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: