CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీస్స్టేషన్లో సిబ్బందికి కి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్

Share it:


 మన్యం టీవీ ఏటూరు నాగారం ఏటూరు నాగారం సర్కిల్ పరిధిలోని మంగపేట, కన్నాయిగూడెం మరియు ఏటూరునాగారం పోలీస్స్టేషన్లో సిబ్బందికి కె పి ఐ ( కి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్) ను ఏటూరు నాగారం ఏఎస్పీ గౌస్ ఆలం ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఉత్తమ సేవలను గుర్తిస్తూ వారికి ప్రశంస పత్రాలు మరియు బహుమతులు ప్రధానం చేశారు. ఏ ఎస్పీ మాట్లాడుతూ  అందరూ మంచిగా పని చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి మంచి పేరు మరియు ములుగు జిల్లా పోలీస్ కు మంచి పేరు తీసుకురావాలని అలాగే సిబ్బందితో మాట్లాడుతూ వారి విధుల పట్ల వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం సీఐ కిరణ్ కుమార్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, మంగపేట ఎస్ఐ తాహెర్ బాబా, కన్నాయిగూడెం ఎస్సై మొగిలి, ఏటూరు నాగారం సర్కిల్ పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: