CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా జాతీయపతాకాన్ని ఆవిష్కరించిన తాహెర్ బాబా

Share it:

 



మన్యం టీవీ మంగపేట.

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా మంగపేట పోలీస్ స్టేషన్ లో జాతీయ పతకాన్ని మంగపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తాహెర్ బాబా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా తాహెర్ బాబా మాట్లాడుతూ 

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, తెలంగాణ అన్ని రంగాల్లోను ముందంజలో ఉండటం హర్షించ దగ్గ విషయం. ఇదే విధంగా ఇంకా విద్యా,వైద్య, సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో సైతం మన రాష్ట్రం ప్రగతి పధంలో పయనించాలంటే ముఖ్యంగా యువత ముందుకు రావాలి, భారతదేశానికి ఏ దేశానికీ లేనటువంటి మానవ వనరులు యువత రూపంలో మన దేశానికి ఉంది అందుకే యువత నడుం బిగించి మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపాలి, అంతే కాకుండా యువతీ యువకులు సైన్యం లోకి వచ్చి దేశానికి సేవ చేయాలనీ ఈ అని ఈ సందర్బంగా ఎస్ ఐ తాహెర్ బాబా పేర్కొన్నారు.

Share it:

Post A Comment: