CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రవి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన వెటర్నరీ అసిస్టెంట్ హరికిరణ్

Share it:

 


 గుండాల జూన్ 27  (మన్యం టీవీ)  రెండు రోజుల క్రితం మృతి చెందిన రవి కుటుంబానికి గుండాల వెటర్నరీ   వైద్యశాల వెటర్నరీ అసిస్టెంట్ హరికిరణ్ రవి కుటుంబ సభ్యులకు 2 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. చరవాణిలో ఆర్థిక సాయం అందించాలని రవి మిత్రబృందం ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని చేపట్టారు దీన్ని చూసి స్పందించిన  హరికిరణ్ నేరుగా రవి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులకు తన ఆర్థిక సహాయాన్ని అందజేశారు

Share it:

TELANGANA

Post A Comment: