CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏంఎల్ఏ మెచ్చా కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఐ ఉపేంద్ర రావు

Share it:

 


 మన్యంటీవీ, అశ్వారావుపేట:

అశ్వారావుపేట నియోజక వర్గ ఏంఎల్ఏ మెచ్చా నాగేశ్వరావు జన్మదిన సందర్బంగా, ఏంఎల్ఏ ఇంటికి వెళ్ళిన సీఐ ఉపేంద్ర రావు జన్మదిన శుభకాంక్షలు తెలిపి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్బంగా ఏంఎల్ఏ మెచ్చా సీఐ ఉపేంద్రకు కృతజ్నతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కార్యకర్తలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: