CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వాక్సిన్ వేయించుకున్న ఆటో యూనియన్ సభ్యులు

Share it:

 




 మన్యంటీవీ, అశ్వారావుపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో, కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ముందస్తు జాగ్రత్తగా, ప్రభుత్వం  అనేక వర్గ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమంలో భాగంగా, స్థానిక రైతు వేదిక నందు అశ్వరావుపేట

శ్రీ చైతన్య  ఆటో యూనియన్ వారు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ప్రభుత్వం వారు  ప్రజలకు  మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు శ్రీ చైతన్య ఆటో యూనియన్ రింగ్ రోడ్, అధ్యక్షులు జలాల్, ఉపాధ్యక్షులు షేక్ ఫాదర్ కోశాధికారి మల్లికార్జున్ రావు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, పలువురు పాల్గొన్నారు.

Share it:

TECHNOLOGY

TELANGANA

Post A Comment: