CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇరిగేషన్ ప్రాజెక్టుల వరద ముంపు ప్రభావం పై విప్ రేగా కాంతారావు రివ్యూ మీటింగ్

Share it:

 


మన్యం మనుగడ,హైదరాబాద్ :ఇరిగేషన్ ప్రాజెక్టుల మూలంగా వరద ముంపు ప్రభావం పై విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు ఎర్రమంజిల్ ఈ ఎన్ సి ఛాంబర్లో రివ్యూమీటింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మన్యం మనుగడ తో మాట్లాడారు. రివ్యూ మీటింగ్ లో పినపాక నియోజక వర్గంలో నడుస్తున్న, ప్రతిపాదించిన అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు సీతమ్మ బ్యారేజ్ వల్ల ముంపుకి గురయ్యే త్రాగునీటి,సాగునీటి,హెవివాటర్ ప్లాంటు,భద్రాద్రి పవర్ ప్లాంటు కంపెనీల అవసరాలకు వాటర్ సప్లయ్ చేసే హెడ్ వర్కులకు నష్టం జరగకుండా వాటిని ముంపునకు గురైతే తక్షణమే పున్నారుద్ధరించి రైతులకు అసౌకర్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎర్రమంజిల్ ఈఎన్ సి ఛాంబర్ లో ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు.ఈ కార్య క్రమంలో ఈఎన్ సీ మురళీధర్ రావు, సీ ఈ శ్రీనివాసరెడ్డి, ఎస్ ఈ వెంకటేశ్వర రెడ్డి, ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: