రావులపల్లి నాగభూషణం మెమోరియల్ కోవిడ్ సహాయ కేంద్రం
మాన్యం టివి దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామపంచాయతీ పరిధిలో కోవిడ్ బాధిత కుటుంబాలకు సి పి ఐ ఆధ్వర్యంలో రావులపల్లి నాగభూషణం మెమోరియల్ కోవిడ్ సహాయ కేంద్రం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు. కోడి గ్రుడ్లు పంపిణీ చేసారు. కోవిడ్ బాధిత కుటుంబాలు అధైర్య పడకుండా దైర్యంగా ఉండాలని రావులపల్లి నాగభూషణం మెమోరియల్ కోవిడ్ సహాయ కేంద్రం అండగా ఉంటుందని భాదితులకు సహాయ కేంద్రం నిర్వహణ సభ్యులు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రావులపల్లి పృద్వి, నాయకులు మారెడ్డి గణేష్,మాజి ఎంపీటీసీ అమరవాధి శంకర్, మాజి సర్పంచ్ కుంజా లక్షయ్య,చెంచల కృష్ణ,కుర్సం ప్రసాద్,కనుకు అర్జున్,కుంజా నాగేశ్వరరావు, కనుకు వెంకటేశ్వర్లు. తదితరులు ఉన్నారు
Post A Comment: