మన్యం టీవీ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు,ఎంపీటీసీలు,జడ్పీటీసీలు,ఎంపీపీలకు 30శాతం గౌరవ వేతనం పెంచడం పట్ల,హర్షం వ్యక్తం చేస్తూ కరకగూడెం మండల సర్పంచ్ సంఘం అధ్యక్షులు పాయం నరసింహారావు ఆధ్వర్యంలో సర్పంచులు,ప్రజాప్రతినిధులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు ఇర్ప విజయ్ కుమార్,సర్పంచులు బత్తిని నర్సింహారావు,పోలెబోయిన నరసింహారావు,కొమరం విశ్వనాధం,పోలెబోయిన పాపక్క,పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: