మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కొండయిగూడెం గ్రామానికి చెందిన బత్తిని శిరీష అనే యువతీ పుట్టుకతోనే వికలాంగురాలు గా జన్మించింది.తల్లితండ్రులు కూడా చనిపోవడం తో, దిక్కుతోచని పరిస్థితీ లో వుంది,అని తెలుసుకొని పినపాక మండలం జనాని రిపోర్టర్ కొప్పుల సంపత్, నవతెలంగాణ రిపోర్టర్ శ్రీరామ్ బృహస్పతి 25 కేజీల రైస్ నిత్యావసర సరుకులు 500 రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ఆమె ఇంటికి వెళ్లి ఆమెకు ఆందజేయడం జరిగింది.
Post A Comment: