మన్యం టీవీ మంగపేట.
జ్వాలా యూత్ గా ఆవిర్భావించి అనతికాలంలోనే జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ గా అనతి కాలంలోనే పరిణామం చెంది దాతల సహకారం తో రోజు ఏదో ఒక రూపంలో పేదలకు తన వంతు సహాయం చేస్తూ పేదల పక్షాన నిలుస్తూ పేదవారి హృదయాలలో నిలిచి పోతున్న జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోజు పేద వారికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక చోట సహాయ సహకారాలు అందుతూనే ఉన్నాయి.
జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగపేట మండలం లోని అఖినేపల్లిమల్లారం కు చెందిన 2 కుటుంబాలకు కరోనా పాజిటివ్ వచ్చిన నిరుపేదకుటుంబాలకు నిత్యవసరసరుకులు దాతలసహకారం తో ఇవ్వడం జరిగింది ఈ కారిక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్,వైస్ ఛైర్మన్ బండపల్లి రవి గౌడ్,డైరెక్టర్లు చాదా మల్లయ్య,కళ్లెబోయిన సురేష్ గారు,మునిగాల రాకేష్,తాటి అశోక్,మన్యం సాయికుమార్,రాజమల్ల సుకుమార్, ఓదెల సుధీర్ మరియు ఆశా వర్కర్ మిగతా సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: