CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కఠిన సేవా పథకం అందుకున్న ఏటూరు నాగారం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను కఠిన సేవ పథకం అందించిన జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఈయనతోపాటు ఏటూరు నాగారం సబ్ డివిజన్ లో పనిచేస్తున్న వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ కు, అలాగే వెంకటాపురం సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి కి,మంగపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ కు అలాగే ములుగు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పస్రా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కు, తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బిక్షపతి కూడా కఠిన సేవా పథకం అందుకున్నారు.

Share it:

Post A Comment: