వెంటనే సైడ్ కాలువలు కట్టించాలి ఎమ్మార్పిఎస్ నాయకులు సురేష్ మాదిగ డిమాండ్
మన్యం టీవీ మంగపేట.
పొదుముర్ లో సీసీ రోడ్లు పోసి రెండు సంవత్సరాలు గడిచింది కానీ సైడు డ్రైనేజీలు లేక డ్రైనేజీ నీరు మరియు వర్షపు నీరు కాలువ వెంట వచ్చి సీసీ రోడు కింద నుండి నీళ్ళు పోయి రోడ్ కింద ఉన్న మట్టి కొట్టుక పోయి సీసీ రోడ్లు పగిలి పోతున్నది. అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. గ్రామ పంచాయతీ కార్యదర్శికి పొధుముర్ లో వేసిన సీసీ రోడ్ కు సైడు డ్రైనేజీ కట్టాలని పోధుమురూ గ్రామ ప్రజలు ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి సురేష్ మాదిగ పేపర్ ప్రకటన ద్వారా గ్రామ పంచాయతీ కార్యదర్శి కి తెలియ జేయడం జరిగింది. గ్రామ పంచాయతీ ఫండ్స్ ద్వారా సైడ్ డ్రైనేజీలు కట్టించాలలి పోధుముర్ అంగన్వాడీ నుండి ముస్లిం వాడ వరకు కట్టాలని మంగపేట ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి గుగ్గిల్ల సురేష్ మాదిగ డిమాండ్ చేస్తున్నారు గ్రామ ప్రజలు. సతీష్ స్వేరో. బెత నర్సింహారావు. కాట ఆదిలక్ష్మి. దాసరి సతీష్. గుండెటి జంపయ్య.లంజపెల్లి పూన్నారావ్. లంజపెల్లి ఆదినారాయణ. లంజపేల్లి మదనమ్మ తది తరులు పాల్గొన్నారు.
Post A Comment: