మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైల్డ్ లైన్ వారి ఆధ్వర్యంలో సెమికోసు వారి సహకారంతో మంగళవారం అశ్వారావుపేట పవన్ కళ్యాణ్ సేవా సమితి కి 50 పీపీఈ కిట్లు, N95 మాస్కులు, మెడికల్ కిట్లు 2 శానిటైజర్ క్యాన్లు, నిత్యావసర సరుకులు పవన్ కళ్యాణ్ సేవాసమితి అధ్యక్షులు డేగల రామచంద్ర రావుకి చైల్డ్ లైన్ సమన్వయకర్త రాజ్ కుమార్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవా సమితి భాద్యులు భాస్కర్, నాగబాబు, హరిబాబు, అశోక్ ,ఫణి ,రమేష్, బాజీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: