CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గూడు చెదిరింది

Share it:

 


మన్యం మనుగడ,పినపాక:

భద్రాద్రికొత్తగూడెం లో పడిన భారీ వర్షం మూలంగా  తోగ్గూడెం  

  జిమిడి. నర్సింహారావుఇళ్లు నేలమట్టం అయ్యింది.  తోగ్గూడెం గ్రామానికి చెందిన జిమిడి నరసింహారావు

కూలిచేసి రోజువారి జీవనం కొనసాగిస్తున్నాడు.  ఇంటిని నిర్మించుకునే స్థోమత లేదు.

ఏమిచేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నాడు.  ఏమిచేయలేక భార్యాభర్తలు రాత్రంతా తడుస్తూ నిద్రించారు.

మానవ ధ్రుక్పదంతోదాతలు సహాయాన్ని బాధిత కుటుంబ సభ్యులు కోరారు. సహాయం చేయాలంటే 9493039324 అనే నెంబర్ లో సంప్రదించండి.

Share it:

TELANGANA

Post A Comment: