CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి హెల్ప్ లైన్ సెంటర్ ఇల్లందు వారి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

Share it:

 



మన్యం టీవీ :  ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం  మాణిక్యారం గ్రామపంచాయతీ పరిధిలోగల ఎల్లాపురం గ్రామంలో కరోనా బాధితుల 8 కుటుంబాలకు గ్రామ పంచాయితీ సర్పంచ్ మోకాళ్ళ కృష్ణ గారి చేతుల మీదగా  గుడ్లు, పాలు, పండ్లు, కూరగాయలు నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. 

ఈ  కార్యక్రమంలో  హెల్ప్ లైన్ ఉపాధ్యక్షుడు వూకే కృష్ణ, కిన్నెర మల్లేష్ కుమార్ గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ భానుచందర్, గ్రామ పటేల్ సనప సంతోష్ గ్రామ పెద్దలు  కన్నయ్య యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: