CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాకు ఒక ఐరన్ బ్రిడ్జి ఏర్పాటు చేయండి అని వేడుకుంటున్న గ్రామస్థులు

Share it:

 👉 ఏ అధికారి కూడా నాయకులు కూడా పాటించుకోవడం లేదు 

👉 స్థానిక సర్పంచ్ ,యం పి టి సి గ్రామానికి వచ్చి చాలా రోజులు అవుతుంది

👉 ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విన్నవిస్తున్న గ్రామస్థులు


మన్యం మనుగడ, దుమ్ముగూడెం:మండల పరిధిలోని ప్రగలపల్లి పంచాయతీ రామచంద్రపురం గ్రామము లో తాలిపేరు కుడి కాలువ అనుకోని ఉన్నటువంటి కల్లూరి వీరభద్రస్వామి గుంపు కి వేలాలంటే ఈ ప్రాజెక్ట్ కెనాల్ నుంచి వెళ్లల్లి వర్షకాలం వస్తుంది కాలువ నీళ్లు వదలగానే 15 అడుగుల నీళ్ల లోతు  ప్రవహిసత్ది అధికారులు గుర్తించి ఒక ఐరన్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని  స్థానిక గ్రామస్థులు వేడుకున్నారు.. కల్లూరి నరసింహారావు అనే ఆ గ్రామస్థుని అడగా చాలా ఎల్లా నుంచి సర్పంచ్ ద్వారా సoబాధిత అధికారులకు తెలియసేచిన వార్త పత్రికల్లో ఎన్ని సార్లు మా గోడు వినపించుకున్నాన ఏ అధికారి కూడా వినిపించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు ..అలానే 50 కుటుంబాలు ఈ మార్గం గుండానే వెళ్తుంటారిని గిరిజన మహిళ ఆశ్రమ పాఠశాల కుడా వెళ్లే పిల్లలు తల్లిదండ్రులు బంధువులు ఇలానే వెళతారని రెండు ఏళ్ల లో ఒకసారి స్థానిక సర్పంచ్ , యం పి టి సి సభ్యులు  అధికారులు  తీసుకొని వచ్చి బ్రిడ్జి సర్వే అని చెప్పి ఎప్పటివారుకు ఏ ఉసు లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు ..ఈ పాటికైనా మాఊరు గుర్తుంచి ఐరన్ బ్రిడ్జి ఏర్పాటు కృషి చేయాలని మాన్యం మనుగడ ప్రతినిధి ద్వారా ప్రభుత్య విప్ రేగా కాంతారావు విన్నపించారు..

Share it:

Post A Comment: