మన్యం టీవీ ఏటూరు నాగారం ఏటూర్ నాగారం మండలంలో గుండెపోటుతో మండల కేంద్రానికి చెందిన పాగ నారాయణ బహిర్భూమికి వెళ్లడంతో. అక్కడికక్కడే కుప్పకూలారు గమనించిన కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకు రావడంతో మృతి చెందాడు. గ్రామం ఆకులవారి గణపురం వీధి మానస పల్లి కులం ఎస్సీ నేతకాని వృత్తి వ్యవసాయ కూలీ.సాయంత్రం 6.30 కు గుండెపోటుతో మరణించినాడు.మృతునికి భార్య పాగా పుష్ప వయసు 30 సంవత్సరాలు. ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. మృతుడు నారాయణ గత నాలుగు రోజులుగా తీవ్ర జ్వరం అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు గ్రామస్తులు వాపోయారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Post A Comment: