మన్యం మనుగడ,అన్నపురెడ్డిపల్లి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఈ రోజు హైదరాబాదు గిరిజన సంక్షేమ భవనం లో ట్రైకార్ డ్యుప్యుటి జనరల్ మేనేజర్ కుంజా శంకరరావు తో,ట్రైకార్ యూనిట్స్ ద్వారా సంక్షేమ పథకాలు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి అలాగే సాంఘీక సంక్షేమ భవనం లో, గురుకులాల చీఫ్ సెక్రటరీ ఐఎఎస్ ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ కలిసి అశ్వారావుపేట నియోజకవర్గంలో గురుకుల పాఠశాల లో పలు సమస్య గురించి వినతిపత్రాన్ని అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ ఐఎఎస్ ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ పలు సమస్యలపై సానుకూలంగా స్పందించి నట్లు జారీ తెలిపారు.
Post A Comment: