CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రేగా డైరీ....

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


*(౦1-07-21) గురువారం  రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు బూర్గంపాడు మండల పర్యటన...* 


 *ఉదయం 9 గంటల నుండి* 

లక్ష్మీపురం,మోరంపల్లి బంజర,బూర్గం పహాడ్,నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామపంచాయతీల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన అంతర్గత CC రోడ్లు ప్రారంభోత్సవం మరియు 

ఆయా పంచాయతీలలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాలు,డంపింగ్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు (పార్క్) లను ప్రారంభించనున్న  రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.


 ఉదయం 9:00 .... 

లక్ష్మీపురం


 ఉదయం 10:00 .... మోరంపల్లి బంజర


 ఉదయం 11:00 .....

బూర్గంపాడు


 మధ్యాహ్నం 12:00 ..... నాగినేని ప్రోలు రెడ్డిపాలెం


కావున ఈ కార్యక్రమానికి బూర్గంపాడు మండల.... టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు,గ్రామ కమిటీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు, కార్యకర్తలు,అభిమానులు..

హాజరు కాగలరు....


 

 *గమనిక:*  కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ.. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించిగలరని మనవి...


 గోపిరెడ్డి రమణారెడ్డి

టిఆర్ఎస్ మండల అధ్యక్షులు 


 జలగం జగదీష్

టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్

Share it:

Post A Comment: