అశ్వాపురం మండలం మిట్టగూడెం లో కరోనాతో మృతి చెందిన కర్రీ శ్రీను సీతామాలక్ష్మి కుటుంబానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం రూ. 10,000 ఆర్థిక సహాయం అందజేసి వారి కుమారుడు కుమార్తె ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రే గా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డి సి సి బి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, ఎంపీపీ ముత్తినేని సుజాత రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ గజ్జల లక్ష్మారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, వైస్ ఎంపీపీ వీరభద్రం మండల కో ఆప్షన్ సభ్యుడు ఎస్ కే.ఖదీర్ జాలె రామకృష్ణారెడ్డి , కొల్లు మల్లారెడ్డి, ముత్తినేని వాసు, గోపిరెడ్డి, ఊసా అనిల్, ప్రజా ప్రతినిదులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: